Jump to content

lace

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, gold o silver సరిగ.

  • a woven string అల్లికాడు.
  • bed lace న వారు, నులక.
  • a delicate fabric of linen వలవలెవుండ వొకవిధమైన జల్లిగుడ్డ, దీన్ని చూస్తే పాముకుసుమవలె వుంటున్నది, మరిన్ని చివికిపోయి, యీనెలు మాత్రము మిగిలివుండే రావి ఆకువలలె వుంటున్నది.
  • a lace man జరీ, జల్లిగుడ్డలు, అల్లికతాళ్ళు యిటువంటివి అమ్మేవాడు.

క్రియ, విశేషణం, అల్లుట.

  • he laced his fingers in hers దాని చెయితో చెయిగూర్చుకొన్నాడు.
  • to lace a bed మంచమల్లుట.
  • he laced the jacket with gold ఆ చొక్కాకు సరిగగోటువేసినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lace&oldid=936355" నుండి వెలికితీశారు