Jump to content

later

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, and adv.

  • ఇటీవలి, కొన్నాళ్ళ కిందట జరిగిన ఆలస్యముగా.
  • his later actsఇటీవల వాడు చేసిన పనులు.
  • he came later than me నా కంటే ఆలస్యముగావచ్చినాడు.
  • no later than yesterday I heard of this దీన్ని నిన్ననే విన్నాను.
  • sooneror later he will die of this నాలుగు నాళ్ళు ముందో వెనకో యిందుచేత వాడు చస్తాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=later&oldid=936523" నుండి వెలికితీశారు