lily
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వొకవిధమైన మల్లెపువ్వుల వాసనగల తెల్లపుష్పము.
- (కస్తూరిపుష్పము C+.
- కాంపిలపుష్పము A+.
- ) the water lily కలువ.
- the blue water lily నల్లకలువ.
- the red water lily యెర్రకలువ.
- the white water lily తెల్లకలువ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).