manifestiation
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ద్యోతనము, ప్రకాశము, ప్రకటన, అవతారము,లీల.
- after the manifestiation of his kindness అతని స్నేహము విశదమైన తరువాత.
- the manifestiation of Krishna కృష్ణలీల.
- she is a living manifestiation of all the virtuesఅమె ధర్మావతారముగా వున్నది.
- In 1 Cor.
- XII.
- 7.
- విశేషోవిశేషోగుణో A+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).