amends

విక్షనరీ నుండి
(mends నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, చెల్లు యీడు, బదులు సంభవించిన నష్టమునకు పరిహారముగా చేసినఉపకారము.

  • an apology makes amends for a fault తప్పుకు అపరాధక్షాపణపరిహారమౌతున్నది.
  • I will make you amends for the loss you suffered నీవుపడ్డనష్టానికి నీకు యీడు చేస్తాను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=amends&oldid=923090" నుండి వెలికితీశారు