mercenary
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
విశేషణం, ద్రవ్యాశగల, దుడ్డుకుపాటుపడే, దుడ్డే ప్రధానముగాయెంచే.
- mercenary troops పరదేశస్థులైన కూలి సిఫాయీలు.
- a mercenary Judge లంచగొట్టైన న్యాయాధిపతి.
- he is very mercenary దుడ్డుకై నీచవృత్తిలో ప్రవేసించేవాడు.
నామవాచకం, s, పరదేశస్థుడైన కూలి సిఫాయి.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).