necessarily
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియా విశేషణం, అవశ్యముగా, అగత్యముగా, విధి లేక.
- I omitted it నేను దాన్ని మానుకోవలసి వచ్చినది.
- I necessarily supposed so నేను అలా అనుకోవలసి వచ్చినది.
- a father and a son are not necessarily alike తండ్రి వలెనే కొడుకు వుండవలెననే విధి లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).