newfangled

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, కొత్తగా కల్పించిన, నూతన సృష్టియైన, లోకములో లేని,విపరీతమైన, వింతైన, చోద్యముగా వుండే, యిది తిరస్కార ద్యోతకమైన శబ్దము.

  • newfangled expressions యెన్నడు వినని కనని మాటలు.
  • he has built his house in a newfangled style లోకములో లేని తరహగా యిల్లు కట్టించినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=newfangled&oldid=938861" నుండి వెలికితీశారు