nuisance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఈతిబాధ, వుపద్రవము, పీకులాట, రచ్చ, పీడనము.
- the bodies lying there were a great nuisance ఆ పీనుగలు అక్కడ వుండడము చేత జనులకు నిండా వుపద్రవముగా వుండినది.
- they were committing a nuisance ప్రజలకు వుపద్రవకరమైన వొక పనిని చేస్తూ వుండినారు, అనగా ముఖ్యముగా శంకానివృత్తి చేస్తూ వుండినారు.
- commit no nuisance ఇక్కడ శమకా నివృత్తి చేయక.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).