parallax

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, భూమి నుంచి సూర్యాది గ్రహములను చూడడములో అవి వుండేటట్టుఅలగుపడే స్థలమునకున్ను అవి వాస్తవ్యముగా వుండే స్థలమునకున్ను మధ్యవుండే ప్రదేశముయొక్క వ్యత్యాసము, సూర్యాది గ్రహములను భూగోళము మద్యనుంచి చూడడానికిన్నిభూగోళము మీద యెక్కడనైనా వుండి చూడడానికిన్ని మధ్యవుండే అవకాశము.

  • (Mathematic rum septum ) అంకణము, భాగము, విషమ స్థానము.
  • like a starwithout a parallax ( Edinb.
  • Rev.
  • No.
  • 169 p.
  • 202 ) నిష్కళ నక్షత్రము, నిర్వ్యత్యాసమైనధృవనక్షత్రము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=parallax&oldid=939856" నుండి వెలికితీశారు