Jump to content

personification

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, అచేతన మందు చేతన త్వారోపణము, అనగా పర్వతవృక్షమేఘాదులయందు మనుష్యత్వారోపణము.

  • the grove smiles ఆ చెట్లు నవ్వుతవి.
  • the mountain frowns ఆ కొండ ముఖము చిట్లిస్తున్నది.
  • England sent her sons torule India యిండియా దేశమును యేలడానకు యింగ్లండు దేశము ఆపెకొడుకులనుపంపెను.
  • she was a personification fury ఆపె కోపావతారముగా వుండెను.
  • he is a personification of horrorవాడు భీకరమూర్తి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=personification&oldid=940277" నుండి వెలికితీశారు