physick

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, మందు, ఔషధము.

  • he took physick yesterday నిన్న బేదికి పుచ్చుకొన్నాడు.
  • the science of healing వైద్యము, చికిత్స.
  • he studied physick for four yearsనాలుగేండ్లు వైద్య శాస్త్రము చదివినాడు.
  • he practised physick there అక్కడ వైద్యము చేస్తూవుండినాడు.
  • Physicks సర్వపదార్థ వివేచక శాస్త్రము.
  • the physick nut ( Iatropha Carcas, Ainslie 2. 45.) నేపాళము.

క్రియ, విశేషణం, to give medicine బేదికి యిచ్చుట మందు యిచ్చుట.

  • she physick edher children బిడ్డలకు బేదికిపోసినది.
  • he physick ed himself మందు పుచ్చుకొన్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=physick&oldid=940404" నుండి వెలికితీశారు