pis aller

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, ( French ) The last reasource : the last shift :the worst that can befall him ) విధి లేక, వేరే గతిలేక.

  • when every thing elsefails as a pis aller I shall apply to him నాకు వొకటిన్ని కూడిరాక వేరే గతి లేకపోతేఆయనతో వచ్చి చెప్పుకొంటాను.
  • he could not get a horse, and as a pis aller he tooka bullock వాడికి గుర్రము దొరకనందున విధిలేక యెద్దును తీసుకున్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pis_aller&oldid=940522" నుండి వెలికితీశారు