pithy

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, సారవత్తైన, రసవత్తైన, దృఢమైన.

  • the pithy citron దూది నిమ్మకాయ.
  • a pithy expression స్వారస్యమైనమాట, తీక్ష్ణమైనమాట.
  • a pithy question స్వారస్యమైనప్రశ్న.
  • Proverbs are pithy expressions సామితెలు స్వారస్యమైన వచనములు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pithy&oldid=940548" నుండి వెలికితీశారు