presuppose
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to suppose beforehand పూర్వభావిగా వుండుట, ముందుగాయెంచుట.
- I recommend you to sell your fathers horse immediately ; thispresuppose s his permission నీ తండ్రి యొక్క గుర్రాన్ని యిప్పుడే అమ్మివేయవలసినది,యిందుకు మీ తండ్రి యొక్క వుత్తరవు పూర్వభావిగా వున్నది.
- they boys learnSanscrit in four years but this presuppose s talent and application ఆ పిల్లకాయలునాలుగు యేండ్లలో సంస్కృతము నేర్చుకొంటారు అయితే యిందుకు ప్రజ్ఞానున్నుఆసక్తిన్ని పూర్వభావిగా వుండవలెను.
- the witnesses are sworn upon the Koran;this presupposes that they are Musulmans ఆ సాక్షులు ఖురాను మీద ప్రమాణము చేస్తారుయిందువల్ల వాండ్లు తురకలనే వూహించుకోతగ్గదిగా వున్నది.
- this rain will makethe corn grow; this presupposes that the field is sown యీ వానవల్ల పయిరు బాగా పెరుగును యిందువల్ల ఆ పొలము విత్తి వుండవలెననేదిపూర్వ భావిగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).