privy

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, రహస్యమైన, గుప్తమైన, తెలిసిన, యెరిగిన.

  • he was not privy to this design యీ ఆలోచనననే యెరిగినవాడు కాడు.
  • I was not privy to their designs వాండ్ల ఆలోచన నేను యెరిగినది కాదు.
  • were you privy to this theft ? యిది నీవు యెరిగినడిచిన దొంగతనమా.
  • they made him privy to this business తాము చెయ్యబొయ్యేపనిని వాడికి యెరుకచేసినారు.
  • the king held a privy council రాజు తన అంతరంగులతోఆలోచించినాడు.
  • a privy counsellor అంతరంగాలోచనకర్త, యిది సీమలో వొక దర్జా.
  • the lord privy seal సీమ రాజసభలో వొక వుద్యోగస్థుడు.

నామవాచకం, s, మరుగు, పెరడు, పాయఖానా.

  • he is gone to the privy బహిర్భూమికిపోయివున్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=privy&oldid=941279" నుండి వెలికితీశారు