prominence

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s., ఉబ్బు, యెత్తు, ఔన్నత్యము.

  • on account of the prominence of this hill యీ కొండ యొక్క ఔన్నత్యము వల్ల, యీ కొండ పొడుగైనందువల్ల.
  • in his poem he gave prominence to this marriage వాడికావ్యములో యీ పెండ్లిని విశేషముగా చెప్పినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prominence&oldid=941402" నుండి వెలికితీశారు