proverbial
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, సామితగా వుండే.
- the obstinacy of these people is proverbial వాండ్లకుయీ మూర్ఖత ప్రసిద్ధమే.
విశేషణం, (add,) పేరుపడ్డ, ప్రసిద్ధమైన Clock-work is proverbial for accuracy పరిష్కారము లేక క్రమమును గురించి గడియారపుపనివలె అనే మాట ప్రసిద్ధముగా వున్నది.
- Kanchi and Rome areproverbial for sanctity పవిత్రతను గురించి కంచిన్ని రోము దేశమున్నుపేరు బోయినవి.
- In India the dog is proverbial for fawing, and the elphant for rudeness ఇండ్య దేశములో నక్క నైచ్యమును గురించి కుక్కయున్ను మోటతనమును గురించి యేనుగయున్ను పేరు బోయినవిగా వున్నవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).