Jump to content

provided

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, జాగ్రతచేయబడ్డ, సిద్ధముచేయబడ్డ, అమర్చిన.

  • his children are well providedfor అతని బిడ్డలకు వొకందునా కరత లేదు.
  • provided he is there అతడు అక్కడ వుండే పక్షమందు.
  • providedthat he arrives in proper time అతడు సమాయానికి వచ్చినట్టైతే.
  • provided alwayas that he consents అయితే వాడు సమ్మతించ వలసినదిగదా.
  • you can dispose of the money inthis manner provided always that your father consents నీ వా రూకలను యీ ప్రకారముగావ్రయము చేయవచ్చును, అయితె మీ తండ్రిగారి అనుమతి వుండ వలెను.
  • provided always that అనగా If.
  • Providence, n.
  • s.
  • or foresight ముందు జాగ్రత, ముందాలోచన.
  • they shew no provided in theirfamilies వాండ్ల కాపురములో పోణిమిలేదు, యిది ప్రాచీన ప్రయోగము.
  • a word for God దైవము.
  • the care of God దేవ సంరక్షణ, దైవటాక్షము.
  • the decrees of provided దైవయత్నము, దైవసంకల్పము, ఈశ్వరాజ్ఞ, దైవగతి.
  • by the hand of provided దైవశముగా.
  • provided ordered that he met them దైవాధీనముగా వాండ్లకు యెదురుపడ్డాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=provided&oldid=941532" నుండి వెలికితీశారు