quack

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, కూసుట, యిది పొట్టిబాతులను గురించిన మాట.

  • the ducks quack పొట్టిబాతులు అరుస్తవి.
  • to quack as a doctor కూరగాయ వైద్యము చేసుట, బూటకపు వైద్యముచేసుట.

నామవాచకం, s, in medicine కూరగాయ వైద్యుడు, బూటకపు వైద్యుడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=quack&oldid=941758" నుండి వెలికితీశారు