Jump to content

remission

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, abatement తగ్గించడము, తగ్గడము, ఉపశమనము, ఉపశాంతి.

  • relaxation ఎడ, విరామము.
  • there was a remission of the pain at night రాత్రి నొప్పి కొంచెము వాసిగా వుండినది.
  • pardon క్షమించడము.
  • pardon implies a remission of punishment క్షమించడమనగా శిక్షను మన్నించడము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=remission&oldid=942469" నుండి వెలికితీశారు