reply
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, నామవాచకం, ప్రత్యుత్తరము చెప్పుట.
- when I said this, she replied saying it was impossible నేను యిట్లా అనేటప్పటికి అది వల్ల కాదని వుత్తరము చెప్పినది.
- to these words he merely replied with a smile యీ మాటకు నవ్వి వూరికె వుండినాడు.
- he did not reply to my letter నా జాబుకు ప్రత్యుత్తరము వ్రాయలేదు.
నామవాచకం, s, ఉత్తరము, ప్రత్యుత్తరము, మారుమాట.
- he wrote a reply and sent it to me ప్రత్యుత్తరము వ్రాసి నాకు పంపినాడు.
- in reply to his letter అతను వ్రాసిన జాబుకు ప్రత్యుత్తరముగా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).