requisition

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ఆజ్ఞ, కోరడము, అడుక్కోవడము, బలాత్కారముగా యీడ్చి పనిలో వేసుకోవడము.

  • they put his car in requisition వాడి బండిని వెట్టికి పట్టినారు.
  • they put his services in requisition వాణ్ని వెట్టికి పట్టినారు.
  • every ship was put in requisition వొక వాడ అయినా వూరికె వుండలేదు.
  • all his ingenuity was put in requisition to discover thisదీన్ని కనుక్కోవడానకు వాడి ఆరణభరణ శక్తి చూచినాడు.
  • a requisition was made for ten bullocks పది యెడ్లను వెట్టికి పట్టుకొని రమ్మని ఆజ్ఞ అయినది.
  • at his requisition ఆయన కోరినందు మీదట, అతని ఆజ్ఞ చొప్పున.
  • they put in requisition the whole of the jewels నగల నంతా యీడ్చివేసుకొన్నారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=requisition&oldid=942596" నుండి వెలికితీశారు