revere

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఆదరణ చేసుట, సన్మానించుట, గౌరవము చేసుట, గురుత్వముచేసుట.

  • they revere the sabbath ఆదివారము యందు వాండ్లకు గురుత్వము.
  • he did not revere his parents తల్లిదండ్రుల యందు వాడికి గురుత్వము లేదు.
  • they revere this book very much యీ పుస్తకమందు వాండ్లకు నిండా గురుత్వము.
  • a revered place మహాస్థలము, పూజ్యమైన స్థలము.
  • he reveres them వాడికి వాండ్లు పూజ్యులు.
  • they revere the Ramayanam వాండ్లకు రామాయణమందు గురుత్వము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=revere&oldid=942754" నుండి వెలికితీశారు