rival

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, పోటిగా వుండేవాడు, పోటి చేసేవాడు.

  • rival wives సవతులు.

విశేషణం, పోటిగా వుండే, పోటియైన.

  • the rival beauties అందములో నేనే హెచ్చంటేనేనే హెచ్చనే పడుచులు.

క్రియ, విశేషణం, పోటి చేసుట, సరితూగుట, సరిపోరుట.

  • her face rivalled the splendour of the moon దాని ముఖము చంద్రుణ్ని తిరస్కరిస్తున్నది.
  • they rival Mars in war like skill యుద్ధ కౌశల్యములో ద్రోణాచార్యులతో సరితూగుదురు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=rival&oldid=755029" నుండి వెలికితీశారు