secure
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, భద్రమైన, నిర్భయమైన, సురక్షితమైన.
- his health is now secure ఇక వాడి వోంటిని గురించి భయములేదు.
- his victory is now secure వాడికి జయము కలిగేటందున గురించి యిప్పట్లో సంశయము లేదు.
- వాడికి జయము కలిగేది సిద్ధము.
- he thought himself secure of this దీన్ని గురించి భయము లేదనుకొన్నాడు, ఇది తనకు సిద్ధముగాదొరుకుతున్న దనుకొన్నాడు.
- do not be too secure of this ఇది నీకు చిక్కేది సిద్ధము కాదు.
క్రియ, విశేషణం, భద్రముచేసుట, భద్రపరుచుట, జాగ్రత్తచేసుట,సంపాదించుట.
- they secureed the thief దొంగను పట్టుకొన్నారు, వాండ్లకుదొంగ చిక్కినాడు.
- he secured the money వాడా రూకలను జాగ్రత్తచేసుకొన్నాడు.
- వానికి రూకలు చిక్కినవి.
- this secures his salvation ఇందువల్ల వాడి మోక్షము సిద్ధము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).