separation

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, విభజనము, విభాగము, ప్రత్యేకము కావడము, ఎడబాయడము,ఎడబాపడము.

  • the separation of the hair on the forhead పాపట, సీమంతము.
  • the separation of a monk సన్యాసవృత్తి, they live in separation వేరేవేరే వున్నారు, ప్రత్యేకముగా వున్నారు.
  • separation of lovers వియోగము, విరహము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=separation&oldid=943845" నుండి వెలికితీశారు