settled

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, తీరిన, పరిష్కారమైన, కుదిరిన.

  • we will consider this settledయిది పరిష్కారమైనదని అనవచ్చును.
  • he has no settled habitation వాడికి నిలకడగావొక ఇల్లు లేదు.
  • a settled handwiriting కుదిరిన అక్షరము.
  • this is my settled opinionయిదే నాకు రూఢిగా ఉండే భావము.
  • a settled district శాశ్వత బేరీజు యేర్పరచబడ్డదేశము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=settled&oldid=943915" నుండి వెలికితీశారు