sinecure
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a paid employment without duty పనిలేకుండా జీతముతీసుకొని వుండే వుద్యోగము.
- he enjoyed a sinecure పని యేమిన్నీ లేకుండా జీతము తీసుకొని తింటూ వుండినాడు.
- you will find the business a sinecure ఆ వుద్యోగములోచేయవలసిన పని యేమిన్నీ లేదు జీతము మాత్రము వచ్చును.
- he was ill forthree months and his horses enjoyed a sinecure వాడు మూడునెలలు వొళ్లు కుదురులేకుండా పడి వుండినాడు గనక వాడి గుర్రాలు పనిలేక వూరికే తింటూ వుండినవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).