skilful

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, సామర్ధ్యము గల, చాతుర్యము గల, నేర్పుగల, నిపుణతగల,తెలిసినవాడైన.

  • a skilful cook గట్టివాడుగా వుండే వంటవాడు.
  • a skilful personతెలిశినవాడు, ఉపమరి, వ్యక్తుడు, సమర్ధుడు.
  • those who are skilful in painting చిత్రపనిలో గట్టివాండ్లుగా వుండేవాండ్లు, చిత్రపనిలో నిపుణులు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=skilful&oldid=944373" నుండి వెలికితీశారు