snatch

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, పెరుక్కొనుట, పీక్కొనుట.

  • the monkey snatched the bread out of my hand.
  • ఆ కోతి నా చేతి రొట్టెను పెరుక్కొని పోయనది.
  • he snatched an opportunity to tell me the truth సమయము చూచుకొని నాతో నిజము చెప్పినాడు.
  • If I can snatch a moment to-morrow I will write to you రేపు నాకు రవంత సావకాశము చిక్కితే తమకు వ్రాస్తాను.
  • to snatch a kiss యేమార చూచి ముద్దు పెట్టుకొనుట.
  • when a fever snatched away his mother తల్లిని జ్వరము తుంచుకపోయినప్పుడు.

నామవాచకం, s, a hasty catch లటుక్కున పెరుక్కోవడము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=snatch&oldid=944618" నుండి వెలికితీశారు