snow-ball

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, మంచుగడ్డ.

  • as it went along, the crowd gathered weight like a snow-ball ఆ గుంపు పోతూవుండగా దోవలో వాండ్లు వీండ్లు చేరి బ్రహ్మాండమైన గుంపైనది.
  • సీమలో మంచుగడ్డను పేరి వండే మంచుమీద రువ్వితే ఆ గడ్డపోతూ వుండగా కిందిమంచు అంటుకొని మరీమరీ పెద్దది అవుతున్నది గనక ఆ దృష్టాంతమునుపట్టి యీ ప్రయోగమువచ్చినది.
  • It goes on increasing like a snow-ball in snow (Duke of Willingtons Despatches June 1800) మంచులో మంచు గడ్డ వలెనే క్రమేణాఅభివృద్ధి అయినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=snow-ball&oldid=870688" నుండి వెలికితీశారు