sparkle
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
నామవాచకం, s, a spark, a small particle of fire మిణుగురు, అగ్నికణము.
క్రియ, నామవాచకం, to emit sparks నిప్పులు రాలుట to shine; to glitter ధగధగలాడుట, మినమినలాడుట, తళతళమని మెరుసుట.
- with eyes sparkling with fury కోపముచేత కడ్లలో నిప్పులురాలుస్తు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).