stain
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to blot మరకచేసుట.
- to dye చాయ అద్దుట,అద్దకము చేసుట.
- she stained the cloth with red, black and yellowఆ గుడ్డకు నలుపు పసుపు చాయ అద్దినది.
- some of them stain their faces yellow కొందరు ముఖానికి పసుపు పూసుకొంటారు.
- this act stained his name ఈ పని చేత వాడి పేరుకు హాని వచ్చినది.
నామవాచకం, s, blot మరక.
- mark మచ్చ.
- the stain of ink యింకి మరక.
- the stains of blood నెత్తురు మరకలు.
- stains of guilt పాపము యొక్క కళంకము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).