stammer
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, నోరు తడబడి మాట్లాడుట, నత్తిగా మాట్లాడుట.
- when the magistrate questioned him he stammered అధికారి వాణ్ని అడిగేటప్పటికి వాడి నోరు తడబడిపోయినది.
నామవాచకం, s., నోరు తడబడి మాట్లాడడము, నత్తిగామాట్లాడడము.
- he said he would cure the boy of stammer: (or,of stammering) ఆ పిల్లకాయ నత్తిని పోగొట్టుతానని చెప్పినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).