sworn
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
(past participle of the verb ToSwear), ప్రమాణముచేయించబడ్డ,ప్రమాణముచేసిన, a sworn witness ప్రమాణము చేయించబడ్డసాక్షి.
- a sworn statement సత్యము చేశి వ్రాయించబడ్డది.
- sworn enemiesబద్ధవైరులు.
- I am sworn a enemy to such practices ఆ పనులంటేనాకు శుద్ధముగా గిట్టవు.
- the judge was sworn in to-day న్యాయాదిపతినేడు వుద్యోగములో ప్రవేశించినాడు.
- he was sworn secretary రాయసపు వుద్యోగములో ప్రవేశించినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).