syren

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, a goddess who enticed men by singing,and devoured them; any mischievous alluring woman కవికల్పిత రాక్షసీ గుణవిశేషము, నిండా సొంపుగా పాడడముచేతమనుష్యులను ఆకర్షించి మింగేటిది, దీన్ని మోహిని అనవచ్చును.

  • helistened to the syren song మోహమగ్నుడై చెడిపోయినాడు.
  • his wife is a perfect syren వాడి పెండ్లాము దివ్యముగా పాడేటిది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=syren&oldid=946059" నుండి వెలికితీశారు