Jump to content

tenacious

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, జిగటవలె పట్టుకొనే, లేక, వదలని, పట్టుకొని పోరాడే, పిడివాదముగావుండే.

  • as sticky జిగటగావుండే.
  • this gum is not tenacious యీ బంక బిగిగా పట్టుకొనేదికాదు.
  • a tenacious memory మంచి జ్ఞాపకము.
  • a tenacious creditor జిగిటవలె పట్టుకొన్న అప్పులవాడు.
  • tenaciousof life మొండి ప్రాణము గల.
  • he is tenacious of this theory యిదే మాటను పట్టుకొనివదలక పోరాడుతాడు.
  • he is very tenacious of money వాడు నిండా బంక, వాడు నిండా లోభి.
  • the prince was tenacious of ceremony ఆ రాజు మర్యాదలకు పీకులాడేవాడు.
  • he was tenacious offeeding the horses himself గుర్రాలకు దాణా తానే పెట్టవలెనని పీకులాడేవాడు.
  • theyare tenacious of being seen, i.
  • e.
  • they avoid spectators [ a bad use of theword ] తమ్మున యెవరున్ను చూడరాదని యేడుస్తారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tenacious&oldid=946315" నుండి వెలికితీశారు