pat

విక్షనరీ నుండి
(to pat నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, తగిన, పొందికైన, అనువైన.

  • a pat remark తగిన వుదాహరణ.

నామవాచకం, s, తట్టు.

  • the tiger killed him at a single pat ఆ పులి వాణ్నివొక తట్టు తట్టి చంపినది.
  • a pat of butter వెన్న ముద్ద.

క్రియ, విశేషణం, తట్టుట.

  • she was patting the child బిడ్డను తట్టుతూ వుండినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pat&oldid=939955" నుండి వెలికితీశారు