transparent

విక్షనరీ నుండి
(transparently నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, స్వచ్ఛమైన, నిర్మలమైన అనగా స్ఫటికాదులవలె స్వచ్ఛమైన.

  • glass is transparent అద్దాన్ని అడ్డము పెట్టుకొని చూస్తే అవతలి వస్తువుతెలుస్తున్నది.
  • the wings of the dragon fly are transparent తూనీగల రెక్కలు అద్దాలవలెవుంటవి.
  • a transparent petticoat అవయవాంగములు తెలిసే బట్ట.
  • he thinks the device acunning one, but it is quite transparent యిదేమో మహా మర్మమైన యుక్తి యని అనుకొన్నాడుగాని బాగా బట్టబయిలుగానే వున్నది.
  • he is a transparent man వాడు నిష్కల్మషమైన వాడు.
  • aruby set transparently యీ తట్టు చూస్తే ఆ తట్టు కండ్లబడేటట్టుగా కట్టిన కెంపు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=transparent&oldid=830281" నుండి వెలికితీశారు