transported
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, తీసుకొనిపోబడ్డ.
- transported convicts నీళ్ళ మీదికి పంపబడ్డ కైదీలు.
- transported with joy or sorrow ఆనందభరితుడైన, పరవశడుడైన, మెయిమరచిన.
- he was transported withastonishment ఆశ్చర్యము చేత మెయిమరచినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).