truant

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, idle, lazy; loitering సోమారియైన, వూరుతిరిగే.

  • a truant boy పల్లెకూటానికి పోకుండా వూరి మిద తిరిగే దుష్ట పిల్లకాయ.

నామవాచకం, s, an idler; one who wanders idly about, neglecting his duty సోమారి, వొళ్లు వంగనివాడు, పని విడిచిపెట్టి సోమారిగా వూరి మీద తిరిగేవాడు.

  • to play truant దేశదిమ్మరిగా తిరుగుట, పనిచెడి తిరుగుట, పల్లె కూటానికి పోకుండా దుర్మార్గముగా వూరి మీద తిరుగుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=truant&oldid=947193" నుండి వెలికితీశారు