unheeded
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
విశేషణం, not marked, disregarded అలక్ష్యము చేయబడ్డ.
- his advicewas unheeded వాడు చెప్పిన మాటలను లక్ష్యము చేయలేదు.
- his cries were unheeded వాని మొరనుఅలక్ష్య పెట్టినారు, ఆలకించినారు కారు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).