unorganized
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
విశేషణం, not regularly arranged చిన్నాభిన్నముగా వుండే, అల్లరిగావుండే, తారుమారుగా వుండే, నియమితము కాని, అవ్యవస్థితమైన.
- the army is unorganized ఆసైన్యము అల్లరిగా వున్నది చెదిరివున్నది.
- when a kingdom is unorganized రాజ్యముతల్లక్రిందులుగా వుండేటప్పుడు, తారుమారుగా వుండేటప్పుడు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).