valuation

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, appraisement, setting a price మతింపు మూల్యము.

  • I bought the house on a valuation ఆ యింటిని మతింపు మీద కొన్నాను.
  • I wish you to make a valuation of the house నీవు ఆ యింటిని మతింపు వేయవలసినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


mnm

"https://te.wiktionary.org/w/index.php?title=valuation&oldid=948904" నుండి వెలికితీశారు