verbiage
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, (a French word) use of many words without necessity ; nonsense గ్రంథపుష్టి, వాక్చాతుర్యము, అగత్యములేని మాటలను ప్రయోగించడము, పిచ్చికూతలు.
- all his letter is mere verbiage వాని జాబులో అగత్యము లేని పిచ్చి కూతలు నిండా వున్నవి.
- Wordiness, Weak poetry శబ్దపుష్టి.
- verbiage and fine writing are the two great plagues in modern literature.
- (Colburns United Serv.
- Journ.
- Sep.
- 1845.
- p.
- 18. )
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).