wanton
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, roving in sport, sportive, playing loosely,licentious పోకిరియైన, కాముకుడైన, తుంటయైన, కొంటెయైన.
- wanton waste of money రూకలను వుయర్థముగా సెలవు చేయడము.
- a wanton falsehood వూరికె చెప్పిన అబద్ధము, అట్లాటకు చెప్పిన అబద్ధము.
- wanton frolicks శృంగారచేష్టలు, కొంటె పనులు.
- wanton cruelty నిర్హేతుకముగా చేసిన క్రూరమైనపని.
- wanton abuse వూరికే తిట్టినతిట్లు, నిర్హేతుకమైన తిట్లు.
- a wanton book శృంగార కావ్యము, పోకిరి పుస్తకము.
క్రియ, నామవాచకం, to play loosely, to rove and ramble without restraint తుంటగా తిరుగుట, అల్లాడుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).