whet

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to sharpen పదునుపెట్టుట.

  • this whetted his appetite ఇందువల్ల వాడికి ఆకలి చురుకు పుట్టినది.
  • this whetted his passion ఇందుచేత వాడికి మోహము అధికమైనది.
  • this whetted his curiosity ఇందువల్ల వాడికి మరీవింతైనది.

నామవాచకం, s, any thing that makes hungry దీపనకారి, ఆకలిని పుట్టించేది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=whet&oldid=949689" నుండి వెలికితీశారు