wholesome

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, Salubrious, favourable to health ఆరోగ్యమైన,ఒంటికి అనుకూలమైన, స్వస్తకరమైన.

  • good మంచి.
  • this is not wholesome ఇదివొంటికి కారాదు.
  • this rice is wholesome ఇది వొంటికి అనుకూలమైన బియ్యము.
  • wholesome advice అయిన మాట, మంచిబుద్ధి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wholesome&oldid=949766" నుండి వెలికితీశారు