wot

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to know (this word is not used ) ఎరుగుట,తలుసుకొనుట.

  • wot you what he did ? వాడు చేసినది నీకు తెలిసెనా,వాడు చేసినది చూస్తివా.
  • God wot ! దేవునికి తెలుసును, అనగా నే నెరుగను.
  • I wot not నే నెరుగను.
  • the matter you wot of నీవు యెరిగిన ఆ సంగతి, అనగా బయిట చెప్పరాని పని.
  • See Addison Tatler No.
  • 15.
  • page 3.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wot&oldid=949981" నుండి వెలికితీశారు